ఉల్లాసం -పదము -పదలక్షణము
ఒక వాక్యంలోనిప్రతీ పదం ఏదో ఒక నిర్దుష్టమైన వృత్తం నిర్వహిస్తుంది.వృత్తమును బట్టి ఏదో ఒక భాషాభాగమైయుంటుంది.రూపభేదాలుగల పదమైతే ప్రత్యయ యోగం వల్ల ఏదో ఒక రూపంలో ఉంటుంది.ఒక పదము నిర్వహించే వృత్తమునుబట్టిఅది ఏ భాషాభాగమో, ఏ రకమైనదో, దాని రూపలక్షణాలేవో ,వాక్యంలోనిఇతర పదాలతో దాని అన్వయ మేమో వివరించడమే దాని పదలక్షణం అనబడును.వాక్యంలోని వేర్వేరు పదాల సంబంధం గుర్తించుటకు పదాన్వయo చాలును.
నామముల పదలక్షణం :-నామముల పదలక్షణoలోపేర్కొనవలసిన విశేషాలు :రకం, విభక్తి,వచనం,లింగం,పురుష,అన్వయం.అన్వయమంటేఅది నిర్వహించే వృత్తం.---ఉద్దేశ్యం,కర్మ,పూరకం,సహగామి, విశేషణ కల్పం,కారకకల్పం,వైభక్తిక మూలం,వీటిలో ఏదో చెప్పవలెను.
ఉదా;-రంగనాధం తనభార్యకు రెండుపట్టుచీరలు కొన్నాడు.
రంగనాధం :వ్యక్తినామవాచకనామం.ప్రధమపురుష ,పుంలింగం,ఏకవచనం,నామవాచక ఇభక్తి,కొన్నాడు క్రియకు ఉద్దేశ్యం.
భార్యకు:-జాతినామవాచకం,ప్ర.పు.స్త్రీ లింగం,ఏ.వ.కారకవాచక విభక్తి,కొన్నాడు క్రియను వ్యక్తపరచును.
చీరలు :-.జాతి .నా.ప్ర.పు.నపు.లిం,బ.వ.కర్మ,విభక్తి,కొన్నాడు క్రియకు కర్మ.
నామ పద లక్షణ విశేషాలే సర్వనామాలకు వర్తిస్తుంది.
ఉదా:-వీడు నీకు ఏమవుతాడు?
ఏమి:ప్రశ్న,స.నా,నామ,వి,అవుతాడు క్రియకు ఉద్దేశ్య సంబంధి పూరకం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి